Home » IPL salary
ఈ ఆస్తిని సచిన్ టెండూల్కర్ 2007లో రూ.39 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని విలువ దాదాపు రూ.100 కోట్లు.
ఐపీఎల్ వేలంలో ఒక్కొ క్రికెటర్ కోట్ల రూపాయలను సొంతం చేసుకోవడాన్ని చూస్తూనే ఉంటాం.
రాంచీకి చెందిన భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లతో పాటుగా చేర్చబడింది.