Home » IPL
టీ20 క్రికెట్ అంటే బ్యాటర్ల గేమ్ అని చెప్పవచ్చు. వైవిధ్యమైన షాట్లు కొడుతూ బౌలర్లకు బ్యాటర్లు పీడకలలు మిగులుస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ రింకూ సింగ్ ను హీరోను చేస్తే యశ్ దయాళ్ను జీరోని చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
Daryl Mitchell : మినీ వేలంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ పై కనకవర్షం కురిసింది.
ఇప్పటి వరకు జరిగిన వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి పరిశీలిద్దాం..
IPL auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలో మొదటి సారిగా ఓ మహిళ వేలాన్ని నిర్వహించనుంది. ఆమె మరెవరో కాదు మల్లికా సాగర్.
రేపు జరగనున్న వేలానికి ముందు ఈ రోజు సోమవారం డిసెంబర్ 18న డమ్మీ వేలాన్ని నిర్వహించారు.