Home » IPL2022 KKR Vs RCB
బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ కోల్కతా బ్యాటర్లను కట్టడి చేశారు. 128 పరుగులకే కోల్ కతా కుప్పకూలింది.