-
Home » IPL2022 SRH Vs CSK
IPL2022 SRH Vs CSK
IPL2022 SRH Vs CSK : ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ.. చెన్నైకి నాలుగో పరాజయం
April 9, 2022 / 07:23 PM IST
ఎట్టకేలకు ఈ మెగా టోర్నీలో హైదరాబాద్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది.