Home » IPLFinal
సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ గర్జించింది. ఐపీఎల్ 2022 సీజన్ 15 టైటిల్ విజేతగా నిలిచింది. లీగ్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే కప్పు అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది గుజరాత్.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు స్వల్ప స్కోర్ కు కుప్పకూలింది.
క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. బెంగళూరును చిత్తుగా ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. భీకర ఫామ్లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి సెంచరీతో చెలరేగాడు.(IPL2022 Rajasthan Vs RCB)