Home » Ippatam village
చెప్పినట్లుగానే ఈ నెల 27న ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థికసాయం అందించనున్నారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థికసాయం చేయనున్నారు.
ఒక్కో ఇంటికి లక్ష.. పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకుగురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వారికి ఆర్థికంగానూ చేయూతనందించేందుకు నిర్ణయించారు.
ఏపీ పోలీసులు రేపిస్టులను రక్షిస్తు బాధితులను వేధిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ పెట్టేవారిని కాపాడుతూ ఇళ్లు కోల్పోయినవారిని వేధిస్తున్నారంటూ మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులన పరామర్శించటానికి ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. పవన్ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో పవన్ కు పోలీసులకు మధ్య వా