-
Home » IPPB Circle
IPPB Circle
ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్.. నెలకు రూ. 30వేల జీతం.. అలవెన్సులు కూడా!
March 4, 2025 / 02:57 PM IST
India Post Executives : ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఈ నియామకాలకు అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఎంపిక అయితే నెలకు రూ. 30వేల జీతంతో పాటు అలవెన్సులు కూడా అందుతాయి.