Home » iQOO 13 Launch
iQOO 13 Launch : కొత్త ఐక్యూ 13 ఫోన్ లాంచ్ అయింది. గ్రీన్ కలర్ వేరియంట్ అద్భుతంగా ఉంది.. ధర ఎంత? సేల్ ఎప్పటినుంచంటే?
iQOO 13 First Sale : ఐక్యూ 13 ఫోన్ సేల్ డిసెంబర్ 11న మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ నార్డో గ్రే, లెజెండ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
iQOO 13 Launch : భారత మార్కెట్లో ఐక్యూ 13 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర రూ. 54,999కు పొందవచ్చు. ఈ హ్యాండ్సెట్ 16జీబీ+512జీబీ వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది.
iQOO 13 India Launch : ఈ ఐక్యూ 13 ఫోన్ బ్యాక్‌సైడ్ ఆర్జీబీ ఎల్ఈడీ లైటింగ్‌తో సహా అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లతో కూడా వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని అంచనా.
iQOO 12 Price Cut : అమెజాన్‌లో ఐక్యూ 12 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీని కలిగిన మోడల్ ధర రూ. 59,999కి అందిస్తోంది. ప్రస్తుతం, అమెజాన్‌లో ఈ మోడల్‌పై సేల్స్ ప్రొగ్రామ్‌లో 12 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
iQOO 13 Launch : అతి త్వరలో భారత మార్కెట్లోకి ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది. రాబోయే ఈ ఫోన్ రూ. 52,999 వద్ద భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
iQOO 13 Launch : ఈ హ్యాండ్సెట్ 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32ఎంపీ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.
iQOO 13 Launch : ఐక్యూ 13 ఫోన్ 6.78-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.