Home » iQOO 13 Sale
iQOO 13 Launch : కొత్త ఐక్యూ 13 ఫోన్ లాంచ్ అయింది. గ్రీన్ కలర్ వేరియంట్ అద్భుతంగా ఉంది.. ధర ఎంత? సేల్ ఎప్పటినుంచంటే?
iQOO 13 Launch : భారత మార్కెట్లో ఐక్యూ 13 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర రూ. 54,999కు పొందవచ్చు. ఈ హ్యాండ్సెట్ 16జీబీ+512జీబీ వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది.
iQOO 13 Launch : అతి త్వరలో భారత మార్కెట్లోకి ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది. రాబోయే ఈ ఫోన్ రూ. 52,999 వద్ద భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
iQOO 13 Launch : ఈ హ్యాండ్సెట్ 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32ఎంపీ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.