Home » iQOO 15 Price
iQOO 15 Price : ఐక్యూ రాబోయే ఫ్లాగ్షిప్ ఐక్యూ 15 వచ్చేస్తోంది. ఈ నెల చివరిలో చైనాలో లాంచ్ కానుంది. ధర, ఫీచర్లు, లాంచ్ టైమ్ వివరాలపై ఓసారి లుక్కేయండి.
iQOO Series : ఐక్యూ బ్రాండ్ నుంచి రెండు సరికొత్త ఫోన్లు రానున్నాయి. ఐక్యూ 15, ఐక్యూ నియో 11 సిరీస్ ఫోన్లు 2K డిస్ప్లే, భారీ బ్యాటరీతో అత్యంత ఆకర్షణగా ఉన్నాయి. లీక్ డేటా ప్రకారం.. ఇంకా ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?