Home » iQoo Pad 2 Pro
iQoo Pad 2 Pro Launch : ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త వెర్షన్ ఆవిష్కరించింది. ఐక్యూ ప్యాడ్ 2ప్రో 3.1కె రిజల్యూషన్‌తో 13-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. వై-ఫై7 కనెక్టివిటీని అందిస్తుంది.