Home » iQoo Z9
డిసెంబర్ 2024లో రూ. 20వేల లోపు కొనుగోలు చేసేందుకు బెస్ట్ గేమింగ్ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బెస్ట్ గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.
iQOO Z9 Discount : రూ. 20వేల లోపు స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ మిడిల్ క్లాస్ ఫోన్. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో జాబితా అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ Z9ఎక్స్ ఫోన్ 50ఎంపీ ఏఐ యాంటీ-షేక్ లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్లకు 8ఎంపీ కెమెరాను కలిగి ఉంది.