Home » iQOO Z9s Smartphone
iQOO Z9 Pro Series Launch : ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేలను కలిగి ఉంటాయని కంపెనీ అధికారిక మైక్రోసైట్లో ధృవీకరించింది. ఐక్యూ ప్రో వెర్షన్ 4,500నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయికి సపోర్టు ఇస్తుంది.