-
Home » Iran Attacks
Iran Attacks
పేల్చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్..! పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్ బలగాలు
March 19, 2026 / 07:19 PM ISTయుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ పై 7వేల 800కు పైగా దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇప్పటివరకు ఇరాన్ కు చెందిన 120 నౌకలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
మళ్లీ రెచ్చిపోయిన ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై భీకర దాడులు
March 19, 2026 / 05:13 PM ISTకువైట్, సౌదీ, ఖతార్ పై మరోసారి ఇరాన్ దాడులు చేస్తోంది. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.
గ్యాస్ సంక్షోభం మరింత పెరగబోతుందా..? ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్‌పై ఇరాన్ దాడి..
March 19, 2026 / 02:52 PM ISTIran Attacks World Biggest Gas Hub In Qatar : ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థికవ్యవస్థకు పునాది.
రెచ్చిపోతున్న ఇరాన్.. మరో దేశంపై దాడి.. ఎయిర్‌పోర్ట్‌పై అటాక్, ఇద్దరికి గాయాలు
March 5, 2026 / 04:51 PM ISTఇరాన్ వైపు నుంచి మిస్సైళ్లు దూసుకొస్తున్నాయి. ఒక డ్రోన్ నక్చీఖాన్ విమానాశ్రయ టెర్మినల్ భవనంపై పడింది.