Home » Iran Nuclear Sites
ఇరాన్ నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్ పెట్టింది. అమెరికా, రష్యా నుంచి చమురు దిగుమతికి భారత్ సన్నాహాలు చేస్తోంది.
అమెరికా ఎంతగా వారించినా వినే పరిస్థితిలో ప్రస్తుతం ఇజ్రాయిల్ కనిపించడం లేదు. మరోసారి తాము బాధితులుగా మిగలాలని అనుకోవడం లేదని, అవసరమైతే ఎంత దూరమైనా, ఎంతకాలమైనా, ఇరాన్ అణు కార్యక్రమాలు పూర్తిగా ఆపేంతవరకు దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ �