Home » Iran Parliament
స్విట్జర్లాండ్ లో బురఖా ధరిస్తే జరిమానా తప్పదనే బిల్లుకు ఆమోదం తెలిపితే .. ఇరాన్ ప్రభుత్వం బురఖా ధరించకపోతే జైలుశిక్ష విధించే బిల్లుకు ఆమోదం పలికింది. ఇరాన్ లో హిజాబ్ ధరించకపోతే జరిమానా కాదు ఏకంగా జైలు శిక్షే అని ప్రకటించింది.
రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హిజాబ్ ఆందోళనలతో ఇరాన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహ్సా అమీని అనే యువతి మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది. మోరల్ పోలీస్ విభాగానికి న్యాయవ్యవస్థతో సంబంధం ల