-
Home » Iran Peace Talks
Iran Peace Talks
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం.. అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ..!
March 24, 2026 / 06:50 PM IST
ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై తలపెట్టిన దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.