-
Home » Iran Supreme Leader
Iran Supreme Leader
ట్రంప్ జబర్దస్త్ కామెడీ.. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉండమందట.. కోతల రాయుడు..
March 26, 2026 / 02:21 PM ISTDonald Trump : ఇరాన్ సైన్యంలో సింహభాగంను మేము నాశనం చేశాం. ఈ యుద్ధంలో మేం భారీ విజయాన్ని సాధించబోతున్నాం. ఇంతవరకూ పశ్చిమాసియాలో ఎవరూ చూడని విక్టరీ అది అంటూ ట్రంప్ అన్నారు.
ఖమేనీ బయోగ్రఫీ ఇదే.. అమెరికాకే చుక్కలు చూపించిన సుప్రీం లీడర్ చనిపోతే ఇరాన్ జనం సంబరాలు ఎందుకు?
March 1, 2026 / 12:12 PM ISTAyatollah Ali Khamenei : దశాబ్దాల క్రితం ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన అయతుల్లా రుహోల్లా ఖమేనీ మరణం తరువాత.. 1989లో అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. బంకర్లోకి కుటుంబంతో సుప్రీం లీడర్ ఖమేనీ..!
June 16, 2025 / 05:45 PM ISTIsrael-Iran Battle : ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఈశాన్య టెహ్రాన్‌లో భూగర్భ బంకర్‌కు తరలించినట్లు సమాచారం.