Home » Iranian
ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా ఇరాన్ కు చెందిన అఫ్సిన్ ఘదెర్జాదేహ్(20) రికార్డు నెలకొల్పారు. ఆయన 65.24 సెంటీ మీటర్ల (రెండు అడుగుల 1.68 అంగుళాలు) పొడవు ఉన్నారు.
ఇరానియన్ ఇన్స్టాగ్రామ్ స్టార్ సహర్ తబార్ కరోనా బారిన పడింది..