Home » IRCTC Booking
ఫారిన్ నుంచి వచ్చే వారు 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఇంతకుముందు ఉంది.
IRCTC Down : భారతీయ రైల్వే ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ ఇప్పుడు పనిచేస్తోంది. సాంకేతిక లోపం కారణంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ 2 గంటలకు పైగా పని చేయలేదు. సమస్యను పరిష్కరించిన టికెట్ బుకింగ్ సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి.