Home » IRE vs IND
వరుణుడే గెలిచాడు. ఒక్క బంతి కూడా పడకుండానే డబ్లిన్ వేదికగా జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.
ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
బుమ్రా నేతృత్వంలోని భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. డబ్లిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్లు డబ్లిన్ వేదికగా రెండో టీ20 మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సారథ్యంలో భారత్ తొలి టీ20 గెలిచింది.