IRE vs IND 3rd T20 : భార‌త ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన వ‌రుణుడు.. మూడో టీ20 మ్యాచ్ ర‌ద్దు.. Updates in Telugu

ఐర్లాండ్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో భార‌త్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

IRE vs IND 3rd T20 : భార‌త ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన వ‌రుణుడు.. మూడో టీ20 మ్యాచ్ ర‌ద్దు.. Updates in Telugu

IRE vs IND 3rd T20

Updated On : August 23, 2023 / 10:59 PM IST

మ్యాచ్ ర‌ద్దు..

క్లీన్ స్వీప్ చేయాలన్న భార‌త ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు. దాదాపు మూడు గంట‌ల పాటు వ‌ర్షం కురిసింది. ఆ త‌రువాత వ‌ర్షం త‌గ్గినా ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. దీంతో మ్యాచ్ నిర్వ‌హించే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మొద‌టి రెండు టీ20ల్లో విజ‌యం సాధించడంతో టీ20 సిరీస్ భార‌త వ‌శ‌మైంది.

రెండున్న‌ర గంట‌లుగా ఆగ‌ని వ‌ర్షం

మ్యాచ్‌ జరగాల్సి ఉన్న డ‌బ్లిన్‌ స్టేడియం పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండున్నర గంటల నుంచి వర్షం కురుస్తోంది. దీంతో ఇప్పటి వరకు టాస్ వేయ‌లేదు. 9:15 గంటల తర్వాత నుంచి ఓవర్ల కుదింపు ఉంటుందని బీసీసీఐ తెలిపింది.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Update: The drizzle hasn&#39;t stopped yet. No overs lost so far but we we will start losing overs from 9:15 PM IST. <a href=”https://t.co/3onc6HuhIl”>https://t.co/3onc6HuhIl</a></p>&mdash; BCCI (@BCCI) <a href=”https://twitter.com/BCCI/status/1694366399974527380?ref_src=twsrc%5Etfw”>August 23, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

 

ఐర్లాండ్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో భార‌త్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌లో చివ‌రైన మూడో టీ20 మ్యాచ్ డ‌బ్లిన్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. అయితే వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్యం అవుతోంది.