Home » IND vs IRE
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ఘనంగా శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌కు సిద్దమైంది.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ తొలి సమరానికి సిద్ధమైంది.
ఐపీఎల్ 17వ సీజన్లో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఓపెనర్‌గా వచ్చి పరుగుల వరద పారించాడు.
వరుణుడే గెలిచాడు. ఒక్క బంతి కూడా పడకుండానే డబ్లిన్ వేదికగా జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.
ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
బుమ్రా నేతృత్వంలోని భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. డబ్లిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్లు డబ్లిన్ వేదికగా రెండో టీ20 మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.