Home » IRE vs IND T20 Match
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనానికి వర్సం అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐర్లాండ్ తో మొదటి టీ20 మ్యాచ్ కు వాన గండం పొంచివుంది.
ప్రపంచ క్రికెట్ జట్లలో ఐర్లాండ్ పసికూనగా పేరున్నప్పటికీ టీ20 ఫార్మాట్లో విజయవంతమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో టీమిండియా యువ ఆటగాళ్లు ఐర్లాండ్ జట్టును తేలిగ్గా తీసుకుంటే బొక్కబోర్లా పడే అవకాశాలే లేకపోలేదు.