iron box

    కారును పోలిన గుర్తులు తొలగించిన ఈసీ : టీఆర్ఎస్ కి ఊరట

    February 26, 2019 / 12:27 PM IST

    హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన ట్రక్కు, ఇస్త్రీ పెట్టెల ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు  కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు వచ్చాయని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ చెప్పారు.   2018 లో జరిగిన తెల�

10TV Telugu News