-
Home » Ishq movie
Ishq movie
రీ రీలీజ్ కి రెడీ అవుతున్న నితిన్ ఎవర్ గ్రీన్ హిట్ సినిమా.. ఎప్పుడంటే..
November 5, 2024 / 12:18 PM IST
Nithiin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్ తొలినాళ్ళ లోనే వరుస హిట్స్ అందుకున్నాడు. ఆయన చేసిన మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళితో చేసిన సై సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అనంతరం వరుస సినిమాలు చేసినప్ప