Home » Ishqbaaaz
దేశంలో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా హిందీ టీవీ నటి అదితి గుప్తా కరోనా బారిన పడింది. ఈవిషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అదితి గుప్తా పలు టెలివిజన్ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించింది. స్టార్‌ప్లస్‌లో ప్రస�