-
Home » Islamabad High Court
Islamabad High Court
Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 2 వారాల బెయిల్
భూమి కబ్జా కేసులో కొన్ని రోజుల క్రితం ఖాన్ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో నాటకీయ రీతిలో అరెస్టు చేశారు. ఇమ్రాన్ అరెస్ట్ అనంతరం చెలరేగిన అల్లర్లలో ఎనిమిది మంది చనిపోయారు. సుమారు 2,000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితుల్ని అదుపులోక�
Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తరువాత బుధవారం రాత్రి ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్, అతని మద్దతుదారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ క్షమించరాని నేరం చే
Imran Khan Arrest: ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లి బీభత్సం చేసిన నిరసనకారులు
ఇమ్రాన్ అరెస్టు అయిన కొద్ది సమయానికే దేశ వ్యాప్తంగా నిరసనలు చెరేగాయి. ఇమ్రాన్ అరెస్టును కిడ్నాప్ కింద వర్ణించింది ఆయన పార్టీ పీటీఐ. కోర్టు ప్రాంగణంలో మాజీ ప్రధానమంత్రిని అపహరించారంటూ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది
Imran Khan Arrest: జాగ్రత్తగా వినండి, నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది.. అరెస్టుకు ముందు ఇమ్రాన్ వీడియో సందేశం
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అనంతరం పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. పాకిస్తాన్లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక ఖాన�
Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్లో వెల్లువెత్తుతున్న నిరసన.. నెట్టింటా హల్చల్
వీడియో సందేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ ‘‘నిజమైన స్వేచ్ఛ కోసం బయటకు రావాలని నా మద్దతుదారులను కోరుతున్నాను. నా అరెస్టుతో ఈ దేశం నిద్రపోతుందని వారు (అధికారంలో ఉన్నవారు) భావిస్తున్నారు. అది తప్పని మీరు నిరూపించాలి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నేను మ�
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!
గతేడాది అవిశ్వాస పరీక్ష ద్వారా ఇమ్రాన్ ఖాన్ తన ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. అనంతరం ఆయన వందల కేసుల్లో చిక్కుకున్నారు. రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్లతో పాక్ స్నేహాన్ని చేయడం, తమ స్వతంత్ర విదేశాంగ విధానాలను పాటించడం అమెరికాకు నచ్చలేదని, అందుక�
అభినందన్ విడుదలపై పిటిషన్ కొట్టివేత
పాక్ నిర్బంధంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ విక్రమ్ అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా పాక్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త శుక్రవారం (మార్చి-1,2019) దాఖలు చేసిన పిటిషన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి పాక్ గగనతలంలోక�