ఆదివారం తెల్లవారు జామున జెరూసలేంలోని ఓల్డ్ సిటీ సమీపంలో బస్సుపై ముష్కరుడు కాల్పులు జరిపాడు.
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శుక్రవారం నుంచి గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ శనివారం అర్థరాత్రి సమయంలో బాంబుల వర్షం కురిపింది.
తెల్ల కాగితాన్ని ప్రింటర్ లో పెట్టి ఒక్కసారి ప్రింట్ చేశామంటే అది ఇక ఎప్పటికీ తెల్లకాగితంగా మారదు. కానీ ఇప్పుడలా కాదు. తెల్లకాగితంపై ప్రింట్ ఇచ్చాక దాన్ని తిరిగి తెల్లకాగితంలా మార్చేయొచ్చు. అలా ఒకసారి కాదు 10సార్లు చేయవచ్చు.
1,800 ఏళ్లనాటి సమాధిపై ఎర్రిటి అక్షరాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈ సమాధిని తెరవొద్దు..తెరిస్తే అంటూ ఉన్న హెచ్చరికను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.
Monkeypox : కరోనావైరస్ వ్యాప్తి తగ్గిందిలే అనుకుంటే.. మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మంకీ పాక్స్ అనే వైరస్ ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది.
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులోని జెనిన్ పట్టణంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో అల్ జజీరా ఛానెల్‌కు చెందిన మహిళా జర్నలిస్టు మృతి చెందారు. బుధవారం ఉదయం షిరీన్ అబు అఖ్లే అనే మహిళా జర్నలిస్టు స్థానికంగా జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులను �
ఇజ్రాయిల్‌లో దుండగుడు కాల్పులు జరుపగా ఐదుగురు మృతి చెందారు.
Israel Covid Variant : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా తగ్గిపోయిందిలే అని ప్రపంచ జనాభా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మరో కొత్త కరోనా వేరియంట్ విజృంభించింది.
ఇజ్రాయెల్‌లో కొత్త కరోనా వేరియంట్ కనుగొన్నారు. ఇజ్రాయెల్ దేశంలో బుధవారం ఇద్దరు వ్యక్తుల్లో కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించాయని వైద్యులు వెల్లడించినట్లు AFP న్యూస్ ఏజెన్సీ..
త్వరలో ఆ దేశం మొత్తం లేజర్ భద్రతలోకి వెళ్లిపోతుంది. మరో ఏడాదిలోగా దక్షిణ ఇజ్రాయెల్‌లో దీన్ని మోహరించనున్నారు.