Home » Israel Defense Forces
గాజా నగరంలోని అల్ షిఫా ఆసుపత్రిలో హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు ఉంచిందా? అంటే అవునంటోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. గాజా అల్ షిఫా ఆసుపత్రి దిగువన సొరంగంలో హమాస్ కమాండ్ సెంటరును నిర్మించిందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది....
గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడిలో హమాస్ కమాండర్ తోపాటు పలువురు ఉగ్రవాదులు హతం అయ్యారని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న టన్నెళ్లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేల్చివేసింది....
గాజా నగరంలోని అల్ షిఫా ప్రభుత్వ ఆసుపత్రి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. గాజా ఆసుపత్రి రోగుల చికిత్స కోసమే కాకుండా హమాస్ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఇజ్రాయెల్ పేర్కొంది....
రహస్య టన్నెళ్లలో ఉన్న హమాస్ ఉగ్రవాదులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ తాజాగా రహస్య ఆయుధాలను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ కొత్తగా ప్రయోగించిన సీక్రెట్ ఆయుధాలు స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు బాగా పనిచేశాయని తాజా దాడుల్లో తేలింది....
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు సరిహద్దుల్లో కంచెను కత్తించి లోపలికి ఇజ్రాయెల్ లోకి ప్రవేశిస్తున్న వీడియోను ఐడీఎఫ్ అధికారిక ట్విట్ ఖాతాలో షేర్ చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివిగల వీడియోలో