Home » Israel Hamas ceasefire
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.
గాజా తూర్పు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటోంది.