Home » Israel Iron Dome
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లీక్ వ్యూహాత్మకమా?
మిస్సైల్ దాడులు, డ్రోన్ అటాక్ ల వేళ ఇజ్రాయెల్ కు అండగా అమెరికా రంగంలోకి దిగుతోంది.
ఇజ్రాయిల్ బలగాలు, హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. గాజా నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఆకాశంలో దూసుకొచ్చే రాకెట్లను సమర్థవంతంగ