ఫస్ట్ టైమ్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఫెయిల్..! అసలు హెజ్బొల్లా ఎలాంటి డ్రోన్లను పంపింది?
మిస్సైల్ దాడులు, డ్రోన్ అటాక్ ల వేళ ఇజ్రాయెల్ కు అండగా అమెరికా రంగంలోకి దిగుతోంది.

Israel Iron Dome
Israel Iron Dome : యుద్ధం అంటే శత్రువుని ఎదిరించడమే కాదు.. ఎదుర్కోవడం కూడా. ఎలా ఢీకొడుతున్నాము అనే దానికంటే ఎలా డిఫెండ్ చేస్తున్నాము అనేదే ముఖ్యం. ఇలా ఇజ్రాయెల్ ను, జనాలను కాపాడేదే ఐరన్ డోమ్. శత్రు రాకెట్లను క్షణాల్లో గుర్తించి గాల్లో ఖతం చేయడం వాటి స్పెషాలిటీ. అలాంటిది ఐరన్ డోమ్ ఫెయిల్ అయ్యింది? ఎలా ఫెయిల్ అయ్యింది? హెజ్బొల్లా ఎలాంటి డ్రోన్లను పంపింది?
మిస్సైల్ దాడులు, డ్రోన్ అటాక్ ల వేళ ఇజ్రాయెల్ కు అండగా అమెరికా రంగంలోకి దిగుతోంది. అరివీరభయంకర థాడ్ సిస్టమ్ ను, బలగాన్ని మిత్రుడి కోసం పంపిస్తోంది. ఇంతకీ ఈ థాడ్ ఏంటి? ఇజ్రాయెల్ బలం ఏ విధంగా రెట్టింపు కాబోతోంది? థాడ్ పనితీరు, విధ్వంసం ఎలా ఉండనుంది? ఇరాన్ కు ఇక చుక్కలేనా? ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనా?
పూర్తి వివరాలు..
Also Read : భారత్-కెనడా మధ్య వివాదానికి అసలు కారణమేంటి? ట్రూడో ఆరోపణల వెనుక వ్యూహం ఉందా?