Home » Israel Palestina Crisis
ఐక్యరాజ్యసమితి చేసిన ఈ ప్రకటనను యూదులు అంగీకరించినప్పటికీ, అరబ్ ప్రజలు వ్యతిరేకించారు. ఈ కారణంగా ఇది ఎప్పుడూ అమలు కాలేదు. ఈ సమస్యను బ్రిటన్ పరిష్కరించలేక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత 1948లో యూదు నాయకులు ఇజ్రాయెల్‌ను సృష్టిస్తున్నట్ల�
ఈ దాడి అంనతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు. యుద్ధం వాళ్లు ప్రారంభించారని, దానికి వాళ్లు భారీ మూల్యం చెల్లించుకుంటారని ఆయన అన్నారు
గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించినట్లు హమాస్ సీనియర్ కమాండర్ ఒకరు పేర్కొన్నారు. ఈ తాజా దాడి యాభై ఏళ్ల నాటి 1973 యుద్ధం నాటి బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది
దీనితో పాటు, స్థానిక అధికారుల భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఇజ్రాయెల్‌కు భారత ప్రభుత్వం సూచించింది. భారత పౌరులు అనవసరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.
అల్-అక్సా మసీదు జెరూసలేం నగరంలో ఉంది. ఇటీవలి కాలంలో యూదులు తమ పవిత్ర పండుగలను జరుపుకోవడానికి ఇక్కడకు వచ్చారు. టెంపుల్ మౌంట్ ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ యూదులు ప్రార్థన చేస్తారు.