Israel Palestina Crisis: ఇజ్రాయెల్‭లో ఉన్న భారత పౌరులకు కీలక సూచన చేసిన కేంద్ర ప్రభుత్వం

దీనితో పాటు, స్థానిక అధికారుల భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఇజ్రాయెల్‌కు భారత ప్రభుత్వం సూచించింది. భారత పౌరులు అనవసరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Israel Palestina Crisis: ఇజ్రాయెల్‭లో ఉన్న భారత పౌరులకు కీలక సూచన చేసిన కేంద్ర ప్రభుత్వం

Updated On : October 7, 2023 / 4:31 PM IST

India Advise for Indians in Israel: ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం కోరింది. దీనితో పాటు, స్థానిక అధికారుల భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఇజ్రాయెల్‌కు భారత ప్రభుత్వం సూచించింది. భారత పౌరులు అనవసరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.