Home » latest news
Trump Zelenskyy Meeting: జెలెన్స్కీతో పాటు వచ్చిన యూరప్ దేశాల అధినేతలు, ఈయూ, నాటో నేతలతో సమావేశం అద్భుతంగా జరిగిందని ట్రంప్ చెప్పారు.
AP Degree Admissions: ఏపీలో డిగ్రీ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యింది. దీనిని సంబందించిన షెడ్యూల్ ను విద్యా మండలి ఖరారు చేసింది.
TG POLYCET Counselling: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఫైనల్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగినట్టు అధికారులు ప్రకటించారు.
Jawahar Navodaya: జవహర్ నవోదయ విద్యాలయాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను త్వరలో ముగియనుంది.
NEET UG 2025 Counselling: నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈరోజు(జులై 21) నుంచి మొదలుకానుంది.
మార్నింగ్ కన్సల్ట్ వంటి అనేక గ్లోబల్ సర్వేలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 75% పైగా ఆమోదం రేటింగ్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్‌గా ఘనత సాధించారు.
ఆర్బీఐ కార్యాలయంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా 11 చోట్ల పేల్చివేతకు సంబంధించి బెదిరింపులు వచ్చాయి. ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం, ఫ్రాన్స్ మధ్య సంబంధాలలో పురోగతి ఉంది. ఈ ఏడాది జూలైలో ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా బాస్టిల్ డే పరేడ్‌లో గౌరవ అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
తహ్లీ మొక్రి చౌరస్తాలో యాచకుల ముఠాతో కలిసి బిక్షాటన చేస్తుండగా గుర్తు పట్టింది. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన ఈ ముఠా అంగవైకల్యంతో ఉన్న ముస్తాకీమ్తో బలవంతంగా భిక్షాటన చేయించింది.
UPI IDని యాక్టివేట్ చేయడానికి, మీరు ఎవరితోనైనా లావాదేవీలు జరపాలి. ఇది కాకుండా మీ UPI ID ద్వారా బిల్లు చెల్లింపు, ఫోన్ రీఛార్జ్, అద్దె చెల్లింపు మొదలైన ఇతర చెల్లింపులను చేయవచ్చు.