Israeli defence systems

    ఇజ్రాయెల్‌పై 400 క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్..

    October 1, 2024 / 11:42 PM IST

    Israel-Iran Conflict : ఇజ్రాయెల్ భూభాగంపై ఏకంగా 400కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణి దాడులతో ప్రత్యక్ష దాడులకు దిగింది.

10TV Telugu News