Home » isro chairman
చంద్రయాన్-3ను విజయవంతంగా చంద్రుడిపైకి ల్యాండ్ చేయడమే ప్రధాన లక్ష్యం. తద్వారా మిగిలిన ప్రక్రియ ప్రణాళికాబద్దంగా కొనసాగుతుందని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. శ్రీహరికోటలో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 79వ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరులోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆగస్టు 12 తెల్లవారుజామున 5.43గంllలకు జీఎస్ఎల్వీ ఎఫ్13 ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా కారణంగా దాదాపు 18 నెలలపాటు ప్రయోగ
ఆఖరి నిమిషంలో సాంకేతిక కారణాలతో చంద్రయాన్-2 ప్రయోగం అనుకున్నది సాధించలేకపోవడంతో ఇస్రో చైర్మన్ శివన్ బాగా హర్ట్ అయ్యారు. చిన్నపిల్లాడిలా ఆయన ఏడ్చేశారు. ఇది గమనించిన ప్రధాని మోడీ.. శివన్ ని దగ్గరికి తీసుకున్నారు. ఆయనను హగ్ చేసుకున్నారు. చాలాస�
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే అద్భుత ఘట్టం కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది ఇస్రో. ప్రాజెక్ట్ మొత్తంలో ఇదే కీలకం అని.. సేఫ్ ల్యాండింగ్ జరిగి తీరుతుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేసింది. చంద్రుడి మరోవైపు ఏముంది.. ఎలా ఉంది �
భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) స్పెషల్ మిషన్ కు సిద్ధమవుతోంది. మార్చిలో కొత్త PSLV కొత్త రాకెట్ ను లాంచ్ చేయనుంది.
45 దేశాల నుంచి 90 మంది అధికార ప్రతినిధులకు మూడు బ్యాచ్‌లుగా శిక్షణనిస్తారు. ప్రతి దేశం నుంచి ఇద్దరు ప్రతినిధులు రావాల్సిందిగా వారిలో ఒకరు మెకానికల్ ఇంజినీర్ మరొకరు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ అయుండాలట.