ISRO Graduate Apprentice

    ఇస్రోలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

    October 6, 2023 / 11:50 AM IST

    ఖాళీల వివరాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-273, టెక్నీషియన్ అప్రెంటిస్-162 ఉండగా సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏరోస్పేస్, మెటలర్జీ, హోటల్ మేనేజ్‌మెంట్ తదతర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

10TV Telugu News