Home » issue
ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు- అంబటి
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. పోలీసుల పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 16కు వాయిదా వేశారు.
సీఐని దూషించిన ఆడియో నాది కాదని..ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఈ-గెజిట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలో కూడా అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది.
వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్‌ను 57 ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు ఓల్డేజ్ పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా.. దానిని ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది.
TTD Evo Clarity on the issue hair smuggling : తిరుమలలో భక్తులు స్వామివారికి మొక్కులుగా తల నీలాలు సమర్పిస్తారనే విషయం తెలిసిందే. ఈ తలనీల విక్రయాలపై పలు వివాదాలు వస్తుంటాయి. ఈ క్రమంలో టీటీడీ నుంచి తలనీలాలు అక్రమంగా స్మగ్లింగ్ జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ వివాదంప�
non-bailable warrant issued against Kannababu and Ambati Rambabu : ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాని కన్నబాబు, అంబటిపై.. ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Principal helps student with haircut issue: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పడం వరకే మా కర్తవ్యం, అంతటితో మా పని అయిపోయిందని ఫీల్ అయ్యే టీచర్లు చాలామంది ఉన్నారు. పాఠాలు చెప్పేసి చేతులు దులుపేసుకుంటారు. ఆ గురువు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన మరో అడుగు ముందుకేశాడ
UK Woman bites off man’s tongue : ఒక మహిళ ఒక వ్యక్తి నాలుకను కొరకగా తెగిన ముక్కను సముద్రపు పక్షి నోటకరుచుకునిపోయింది. దీంతో తెగిన నాలుకను సర్జరీ ద్వారా అతికించేందుకు అవకాశం లేకపోవడంతో అతడు మూగవాడయ్యాడు. ఈ అరుదైన ఘటన అది గ్రేట్ బ్రిటన్‌లోని స్కాట్లాండ్ దేశ