Home » issued advisory
వ్యక్తిగత డేటా మరియు ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి COVID-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ సేవల పేరిట దేశంలో నేటి నుంచి అతి పెద్ద సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ�