Home » issues notices
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కోర్టు ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులను సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం సభ బయట ఈటల రాజేందర్ స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు.
Supreme Court : తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అమలు తలపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేన్ పథకంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో విచారణ చేపట్టిన త్రి సభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస�