Home » Isudan Gadhvi
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఒక విషయం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని. కానీ అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతల్ని గెలిపించారు. కానీ వారు గెలవగానే బీజేపీలోకి వెళ్లారు. ఇక్కడ కాంగ్రెస్ నేతల్ని గెలిపించినా అదే జరుగుతుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు కంటే తక్కువ సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్కు అనుకూ�