Home » IT Grids Office
హైదరాబాద్ : డేటా చోరీ కేసులో విచారణను సిట్ వేగవంతం చేస్తోంది. మాదాపూర్ ఐటి గ్రిడ్స్ కార్యాలయంలో సిట్ బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. సీజ్ చేసిన ఐటి గ్రిడ్స్ కార్యాలయాన్ని ఓపెన్ చే