Home » It is visuals
ఆమెది గోదారి జిల్లా.. ఆమె మనసు గోదారి ప్రవాహమంత.. అయితే ఆమె ఏదో సంపన్నురాలు కాదు.. సామాన్యురాలు.. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచమంతా కష్టపడుతున్న వేళ.. కష్టంలో ఉన్నవాళ్లకు సేవ చెయ్యాలని భావించడం అంటే మాములు విషయమా? అదే అమ్మతనం కదా? ఆంధ�