-
Home » IT rules
IT rules
యూజర్ల ప్రైవసీనే ముఖ్యం.. ఎన్క్రిప్షన్ బ్రేక్ చేస్తే.. భారత్ నుంచి వెళ్లిపోతాం!
యూజర్ల మెసేజ్లను ప్రొటెక్ట్ చేసే ఎన్క్రిప్షన్తో రాజీపడవలసి వస్తే కంపెనీ భారతీయ మార్కెట్ నుంచి నిష్క్రమించక తప్పదని వాట్సాప్ ప్రతినిధి స్పష్టం చేశారు.
Twitter : ఐటీ రూల్స్ పాటించడంలో ట్విట్టర్ విఫలం..కేంద్రం
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తో వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
New IT Rules : ఐటీ రూల్స్ పై “స్టే”కి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
డిజిటల్ న్యూస్ మీడియాను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ పై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు..స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
Twitter Representatives :పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట హాజరైన ట్విట్టర్ ప్రతినిధులు
ఐటీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ ముందు శుక్రవారం ట్విట్టర్ ప్రతినిధులు శుక్రవారం హాజరయ్యారు.
New IT rules: గూగుల్, ఫేస్బుక్ అప్డేట్.. ఐటీశాఖకు వివరాలు ఇస్తున్నాయి
గూగుల్, ఫేస్బుక్ వంటి పెద్ద డిజిటల్ మీడియా కంపెనీలు తమ వెబ్సైట్లను అప్డేట్ చేయడం ప్రారంభించాయి. భారత కొత్త సోషల్ మీడియా నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదు అధికారులను సదరు సంస్థలు నియమించాయి.