Home » IT stocks
Share Market : బీఎస్ఈ సెన్సెక్స్ మొదటిసారిగా 500 పాయింట్లకు పైగా పెరిగి 76వేల మార్క్‌తో సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 23,100 స్థాయిలను అధిగమించి కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది.