Home » itbp recruitment 2022 online apply date
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, రాత పరీక్ష, సర�
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 15 సెప్టెంబర్ 2022 ఆఖరి తేదిగా నిర్ణయించారు.