Home » Itlu Me Yedhava
త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మీ ఎదవ.(Itlu Me Yedhava)
త్రినాధ్ కఠారి హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీకి 'ఇట్లు మీ ఎదవ' (Itlu Me Yedhava) అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు.