-
Home » It’s official
It’s official
దొంగబాబాలపై సినిమా, చిరు కోసం కథ రెడీ చేసిన త్రివిక్రమ్!
September 1, 2020 / 07:35 AM IST
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది ? అభిమానుల సందడి అంతా ఇంత ఉండదు. త్వరలోనే ఇది నిజం కాబోతోందని టాలీవుడ్ టాక్. చిరంజీవి కోసం త్రివిక్రమ్ ఓ కథ రెడీ చేశారని తెగ ప్రచారం జరుగుతోంది.